
పెద్దల సభలో అడుగుపెట్టి అతి త్వరలోనే మంత్రిగా ప్రమోషన్ కొట్టిన చినబాబు నారా లోకేష్ కు ఏమైంది.మొదటి రోజు నుంచే తడబడుతున్నాడు... సరిగ్గా మాట్లాడలేక నెటిజన్లకు దొరికిపోతున్నాడు.
ఇటీవల ఆయన ఓ సభలో మంత్రి హోదాలో మాట్లాడుతూ తడబడ్డారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూర్లో తాగునీళ్లు లేని ఇబ్బంది ఏర్పాటు చేయడమే లక్ష్యం అంటూ నోరు జారారు.
అసలే అవకాశం కోసం చూస్తున్న నెటిజన్లు ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటారు చెప్పండి. అందుకే ఆయన మాట్లాడిన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేశారు.