
ఇది ట్రైన్ కాదు....కేరళలో ఒక ప్రభుత్వ పాఠశాల కు వేసిన పెయింటింగ్! ! !
సెలవులయిపోయి,విద్యార్థులు మళ్లీ వచ్చేసరికి, వాళ్లు ఆశ్యర్య పోయే లా బడి ని ఇలా రూపు మార్చేశారు.
ట్విట్టర్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం కాగానే ఈ ఆలోచనకు ఎనలేని ప్రశంసలందాయి. బడిమీద విద్యార్థులు మనసు పెట్టేందుకు దోహదపడే వినూత్న ప్రయోగమని చాలా మంది కొనియాడారు.
ఇలాంటి ప్రయోగాలు సోమాలియా దేశంలో జరిగాయని ఒకాయన చెప్పారు.
ఈ ప్రయోగం చేయమని ఒకరు రాజస్థాన్ ప్రభుత్వానికి సూచన చేశారు.
అన్ని స్కూళ్లను, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
కాసరగోడ్ జిల్లాలోని పిలికోడ్ లో ప్రభుత్వం పాఠశాలకి రైలు మాదిరి రంగులుపూసిన వాడు సంజీష్ వెంగర