హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ప్రధాని

Published : Aug 14, 2017, 12:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ప్రధాని

సారాంశం

హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కెసిఆర్

హైదరాబాద్ మెట్రోని నవంబర్ లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమయిన హైదరాబాద్ మెట్రో రైల్ ని ప్రారంభించే అవకాశం.  దీనికోసం ప్రధాని  మోదీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !