జియో నుంచి కొత్త రు. 149 ఆఫర్

Published : Jul 07, 2017, 04:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
జియో నుంచి కొత్త రు. 149 ఆఫర్

సారాంశం

పాత ఆఫర్ల గడువు ముగియ నుండటంతో జియో కొత్తగా రూ.149ల ఆఫర్ ప్రకటించింది. ప్రైమ్, నాన్ ప్రైమ్ మెంబర్లు ఇద్దరికి  వర్తిస్తుంది. జియో రు. 149 ప్లాన్ కింద జియో ప్రైమ్ యూజర్స్ కి 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది. ఇందులో లోకల్ ఎస్టీడి కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. 

పాత ఆఫర్ల గడువు ముగియ నుండటంతో జియో కొత్తగా రూ.149ల ఆఫర్ ప్రకటించింది. ప్రైమ్, నాన్ ప్రైమ్ మెంబర్లు ఇద్దరికి  వర్తిస్తుంది. జియో రు. 149 ప్లాన్ కింద జియో ప్రైమ్ యూజర్స్ కి 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది. ఇందులో లోకల్ ఎస్టీడి కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీనిలో ప్రైమ్ యూజర్లకు 2జిబి డేటా కాగా.. నాన్ ప్రైమ్ యూజర్లకు 1జిబి  డేటా లభిస్తుంది. 300 ఎస్ ఎమ్ ఎస్ లు కూడా లభిస్తాయి. దీనితో పాటు జియో యాప్ సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ఆపర్లు ఇంకా  రానున్నాయి. తొందర్లో కొత్త 4జి ఫోన్ నుకూడా మార్కట్ లోకి విడుదల చేసేందుకు జియో సన్నాహాలు మొదలుపెట్టింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !