2018 రిపబ్లిక్ డే అతిధులుగా 10 దేశాల నేతలు

First Published Jul 8, 2017, 12:03 PM IST
Highlights

2018 రిపబ్లిక్ డే భారత దేశం చరిత్రలో ఒక కొత్త మలుపు కాబోతున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ కి అనుగుణంగా వచ్చే గణతంత్ర దినోత్సవానికి భారత దేశం పది దేశాల అధినేతల అతిధులుగా ఆహ్వానించబోతున్నది.

2018 రిపబ్లిక్ డే భారత దేశం చరిత్రలో ఒక కొత్త మలుపు కాబోతున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ కి అనుగుణంగా వచ్చే గణతంత్ర దినోత్సవానికి భారత దేశం పది దేశాల అధినేతల అతిధులుగా ఆహ్వానించబోతున్నది. గతంలో ఇలాంటిదెపుడూ జరగలేదు. సాధారణంగా ఏవో ఒక దేశాధ్యక్షుడిని అతిధిగా ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే  ఈసారి 10 తూర్పు దేశాల అధినేతలు  ఢిల్లీ వస్తారు.బ్రూనీ, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మ్యాన్మార్, ఫలిప్పీన్స్, సింగపూర్,  థాయ్ లాండ్, వియత్నాం దేశాధినేతలకు  ఆహ్వానాలు వెళ్తున్నాయి. వీటన్నంటిని కలిపి ఏషియాన్ (ASEAN)దేశాలని పిలుస్తారు.

 

click me!