ఇండియా విజయ లక్ష్యం 237 పరుగులు

Published : Aug 24, 2017, 06:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఇండియా విజయ లక్ష్యం 237 పరుగులు

సారాంశం

భారత బౌలర్లు రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన శ్రీలంక జట్టు 236 పరుగులు చేసింది. లంక బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల ముందు చెతులేత్తేశారు. బూమ్రా పదునైనా బౌలింగ్ తో నాలుగు వికెట్లు తీశాడు.

పల్లెకెలెలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ విజయలక్ష్యాన్ని236 పరుగులుగా శ్రీలంక నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన శ్రీలంక జట్టు 236 పరుగులు చేసింది.టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది. సిరివర్థన అర్ధ సెంచరితో రాణించారు, తరువాత ధనయ్ జయ 40 పరుగులు చేశారు. మిగతా లంక బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల ముందు చెతులేత్తేశారు.

శ్రీలంక బ్యాటింగ్ : డిక్ వెల్లా (31), గుణతిలకా (19), మెండిస్ (19), తరంగా (9), మ్యాథ్యూస్ (20), సిరివర్దన (58), కప్గెదెరా (40), ధనన్ జయ (9), చెమీరా 6 పరుగులతో, ఫెర్నాండో 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ : బుమ్రా - 4, చాహల్ - 2, పాండ్యా-1, అక్సర్ - 1 

 

ఇండియా 237 లక్ష్య చేదనలో బ్యాటింగ్ ప్రారంభించింది.

 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చెత్తకుప్పల పాలైన జీహెచ్ఎంసీ మట్టి గణేషులు(వీడియో)
జూనియర్ ఎన్టీఆర్ జీవితం అలా తలక్రిందులైంది జై లవకుశ టీజర్

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !