ప్రధాని మోదీ కుర్తా పొట్టి దెలా అయింది? (వీడియో)

Published : Apr 04, 2017, 08:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ప్రధాని మోదీ కుర్తా పొట్టి దెలా అయింది? (వీడియో)

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ ధరించేది పొట్టి చేతుల కుర్తా.  కుర్తాలు పొడుగువి ఉంటాయి. పొట్టి వీ ఉంటాయి.మరి ఆయన పొట్టి కుర్తాను ఎందుకు ఎలా  ఎంచుకున్నారు? నిజానికి ఆయనకు పొట్టికుర్తా అంటే పెద్ద మోజేం లేదు. మొదట్లో ఆయన పొడవుచేతుల కుర్తానే తొడిగే వారు. అనుకోకుండా ఎదురయిన పరిస్థితుల వల్ల   ఆ కుర్తా చేతులు పొట్టి చేయాల్సివచ్చింది. అదొక సర్వైవల్ స్ట్రాటజీ.  ఏమిటా పరిస్థితులు, ఎమిటా సర్వైవల్ స్ట్రాటజీ? ఆయన మాటల్లోనే వినాలి.  

ప్రధాని నరేంద్ర మోదీ ధరించేది పొట్టి చేతుల కుర్తా.  

రాజకీయాల్లో ఆయన ఎంతసూపర్ హిట్టో ఆయన కుర్తా కూడా అంతే హిట్. ఇపుడది ఫ్యాషన్ ట్రెండ్. బిపిన్ చౌహాన్ అనే డిజైనర్ ఏకంగా ‘మోదీ కుర్తా’ బ్రాండ్ తో కుర్తాలే మార్కెట్ లోకి విడుదల చేశారు.   అయితే, ఈ కుర్తా కూడా రాజకీయమయింది. ఇతర పార్టీల వాళ్లు మోదీ కుర్తా పేరు పెట్టి కొనడానికి  ఇబ్బంది పడుతూ ఉండటంతో చౌహాన్ తర్వాత మోదీ అనే పేరు బ్రాండ్ నుంచి తీసేశారు. అయితే మార్కెట్లో మాత్రం అవి మోదీ కుర్తాలనే పాపులర్.

కుర్తాలు పొడుగువి ఉంటాయి. పొట్టి వీ ఉంటాయి. మరి ప్రధాని  పొట్టి కుర్తాను ఎందుకు, ఎలా  ఎంచుకున్నారు? నిజానికి ఆయనకు పొట్టికుర్తా అంటే పెద్ద మోజేం లేదు.  మొదట్లో ఆయన పొడవుచేతుల కుర్తానే తొడిగే వారు. అనుకోకుండా ఎదురయిన పరిస్థితుల వల్ల   ఆ కుర్తా చేతులు నరికేయాల్సి వచ్చింది. అదొక సర్వైవల్ స్ట్రాటజీ.  ఏమిటా పరిస్థితులు, ఎమిటా సర్వైవల్ స్ట్రాటజీ?

 

 ఆయన మాటల్లోనే వినాలి.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu