పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా ?

Published : Dec 31, 2016, 12:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా ?

సారాంశం

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఈ రోజు రూ.200 తగ్గి రూ.28,300 గా పలికింది.

 

ఏడాది చివరి రోజున బంగారం ధర తగ్గింది. గత వారం రోజులుగా పసిడి ధర పెరుగుతూ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.

 

ముఖ్యంగా నాలుగు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు మాత్రం పెరుగుదలకు బ్రేక్ పడింది.

 

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఈ రోజు రూ.200 తగ్గి రూ.28,300 గా పలికింది.

 

 

వెండి ధర కూడా ఇదే ధోరిణిలో కనిపించింది.  కిలో వెండి రూ.500 తగ్గి రూ. 39,400 వద్ద ఆగింది.

 

బంగారం ధర నవంబర్‌ 9న రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !