‘ గోల్డెన్ పికాక్’ అవార్డులను అందుకున్న చంద్రబాబు దంపతులు

Published : Oct 26, 2017, 06:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
‘ గోల్డెన్ పికాక్’ అవార్డులను అందుకున్న చంద్రబాబు దంపతులు

సారాంశం

చంద్రబాబు దంపతులను వరించిన గోల్డెన్ పికాక్ అవార్డు   బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్  చేతుల మీదుగా అవార్డు అందుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి లు ప్రతిష్టాత్మక ‘ గోల్డెన్ పికాక్’ అవార్డును అందుకున్నారు. పబ్లిక్ అండ్ ఎకనామిక్ ట్రన్సఫర్మేషన్ విభాగంలో చంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. లండన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చంద్రబాబుకి అవార్డును అందజేశారు.

ఇదే వేదికపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా అవార్డును అందుకున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ విభాగంలో భువనేశ్వరికి ఈ అవార్డు వరించింది. హెరిటేజ్ సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu