మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Published : Nov 04, 2017, 11:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

సారాంశం

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాయకులు విశాఖ కేర్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన జగన్నాయకులు

శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు శనివారం కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా... చికిత్స పొందుతూ శనివాంర మృతి చెందారు.

జగన్నాయకులు అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామమైన మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కాగా.. ఆయన 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu