కామ్రెడ్ కు లాస్ట్ సెల్యూట్

Published : Dec 04, 2016, 04:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
కామ్రెడ్ కు లాస్ట్ సెల్యూట్

సారాంశం

ముగిసిన పిదేల్ క్యాస్ట్రో అంత్యక్రియలు హాజరైన వివిధ దేశాధినేతలు

ప్రపంచ విప్లవ పతాక... అగ్రరాజ్య దురంహారంపై ఎర్రబావుట.. ఫిదేల్ క్యాస్ట్రో అంత్యక్రియలు ముగిశాయి.

 

క్యూబా నవశకానికి నాంది పలికిన కామ్రెడ్ కు అభిమానులు, ఆత్మీయులు, వివిధ దేశాల నేతలు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు.

 

9 రోజుల సంతాపం దినాల అనంతరంక్యాస్ట్రో దేశంలోని నియంతృత్వ పాలనపై మొదటిసారి తిరగబడ్డ గడ్డ శాంటియాగోలోనే ఆయన చితాభస్మాన్ని  ఖననం చేశారు.

 

క్యాస్ట్రో చితాభస్మాన్ని దేశంలో ముఖ్యమైన ప్రాంతాలలో వూరేగించిన విషయం తెలిసిందే. హవానా ప్లాజాలో మొదలైన అంతిమ ర్యాలీ 9 వ రోజు శాంతియాగో చేరుకుంది.

 

దేశ ప్రజల కడసారి వీడ్కోల నడుమ ఇఫిగెనియా స్మశానవాటికలో క్యాస్ట్రో అవశేషాలను ఖననం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !