డ్యాన్స్ చేస్తుంటే కాల్చిచంపాడు

Published : Dec 04, 2016, 12:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
డ్యాన్స్ చేస్తుంటే కాల్చిచంపాడు

సారాంశం

పంజాబ్ లోని బటిండా లో దారుణం

తనతో డాన్స్ చేయడానికి నిరాకరించిందనే కారణంతో మద్యం మత్తులో ఓ యువకుడు డాన్సర్ ను రివాల్వర్ తో కాల్చిచంపాడు.పంజాబ్‌లోని బతీండాలో ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకుంది.  

https://www.youtube.com/watch?v=hlyZ4nlCC5M

 

ఓ పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు డాన్సర్ లు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. ఇంతలో ప్రేక్షకుల నుంచి సడెన్ గా రివాల్వర్ పేలింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు తనతో డాన్స్ కు నిరాకరించిన యువతి లక్ష్యంగా షూట్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu