పుత్తడి ఇత్తడి ధరకు...

First Published Dec 26, 2016, 12:50 PM IST
Highlights

పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. 

బంగారం ధర భారీగా పతనమవుతోంది. సోమవారం 11 నెలల కనిష్టానికి బంగారం ధర తగ్గింది.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత ధర భారీగా తగ్గడం ఇదే మొదటిసారి.  ప్రసుత్తం  10 గ్రాముల బంగారం ధర రూ.27,550 గా ఉంది.

 

డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తో కొనుగోళ్లు తగ్గిపోవడంతో పాటు ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉండడంతో ధర భారీగా పతనమవుతోంది.

 

వెండి ధర కూడా అదే దారిలో తగ్గుతోంది.  ప్రస్తుతం కిలో వెండి రూ.38,600 గా ఉంది.

 

click me!