మీడియా నగ్నంగా డాన్స్ చేయాలట

Published : Dec 20, 2016, 10:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
మీడియా నగ్నంగా డాన్స్ చేయాలట

సారాంశం

గోవా లో ఓ మీడియాకు క్లాస్ తీసుకున్న మనోహర్ పరికర్

రక్షణ మంత్రి మనోహర్ పరికర్ కు కోపం వచ్చింది. తన స్వరాష్ట్రం గోవాలని మీడియాపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు.

 

పబ్లిసిటీ కావాలంటే అనవసరంగా ఏదో ఒకటి వాగడం మానేయండి... బట్టలు విప్పి నగ్నంగా డ్యాన్స్‌ చేయండి అప్పుడు మీకు కావాల్సిన పబ్లిసిటీ మీకు వస్తుంది అని ఉచిత సలహా ఇచ్చారు.

 

ఉత్తర గోవాలోని సత్తారి సబ్‌ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

 

ఈ సందర్భంగా మంత్రి మీడియా పై ఫైర్ అయ్యారు.  మీడియా తన పరిమితులను గుర్తించడం లేదని ధ్వజమెత్తారు.

 

 

‘కొన్ని మీడియా సంస్థలు తమ పరిమితులను గుర్తించడం లేదు. వారు వార్తలు మానేసి అరుపులు వినిపిస్తున్నారు. అలాంటి మీడియా దుస్తులు విప్పి నగ్నంగా డాన్స్ చేయాలి. అప్పుడు వారుకోరుకున్న పబ్లిసిటీ వారికి వచ్చేస్తుంది’ అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu