(Video ) కండోమ్ ను ఇలా కూడా వాడొచ్చు

Published : Apr 11, 2017, 01:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
(Video ) కండోమ్ ను ఇలా కూడా వాడొచ్చు

సారాంశం

క్యూబా లో సరికొత్త ప్రయత్నం

సురక్షిత శృంగారానికే కాదు కిక్ ఎక్కించే వైన్ తయారీకి కూడా కండోమ్ లను వాడొచ్చు అనే గొప్ప విషయాన్ని కనిపెట్టేశారు క్యూబావాళ్లు.

కండోమ్ లతో వైన్ ఎలా తయారు చేస్తారని ఆశ్చర్యపోకండి. ఎలా తయారు చేస్తారో ఈయన చేసి చూపెడుతున్నాడు.

పెద్ద పెద్ద గాజు జాడీలలో ద్రాక్షరసాన్ని పులియపెట్టి దాని మూతగా కండోమ్ ను ఇలా వాడేశాడు. కండోమ్ వాడటం వల్ల ద్రాక్షరసం పూర్తిస్థాయిలో ఎప్పుడు వైన్ గా మారిందో ఈజీగా తెలుస్తుందట.

ఇప్పటి వరకు బకార్డీ రమ్ తో ప్రపంచవ్యాప్తంగా మందుప్రియులను ఆకర్షించిన క్యూబా ఇప్పుడు ఈ కండోమ్ వైన్ లతో కూడా అదే స్థాయిలో పేరు తెచ్చుకునేలా ఉంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !