ప్రముఖ బౌలర్ తండ్రికి గుండెపోటు

Published : Jan 05, 2017, 03:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ప్రముఖ బౌలర్ తండ్రికి గుండెపోటు

సారాంశం

ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న షమీ తండ్రి

భారత క్రికెట్ జట్టు లో కీలక బౌలర్ గా పేరుతెచ్చుకున్న మహ్మద్ షమీ తండ్రి టౌసిఫ్ అలీకి గెండె పోటు వచ్చింది.  ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో  ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

 

గుండెపోటు విషయం తెలిసినవెంటనే తాను  బెంగళూరు నుంచి వెంటనే ఢిల్లీకి బయల్దేరానని షమీ ట్విటర్ లో పేర్కొన్నాడు.   తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా వెళుతున్నట్టు తెలిసిందని కానీ తాను వేచి ఉండలేని పరిస్థితి లో ఉన్నానని చెప్పాడు. 

 

కాగా, ఇటీవల షమీ తన భార్య ఫొటోలను ట్విటర్ లో పెట్టడం దానికి కొందరి నుంచి తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. దీనికి షమీ కూడా చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !