
విశాఖలో అన్యాక్రాంతమైన భూములను ఈ రోజు సీపీఐ నేత నారాయణ పరిశీలించారు.కొమ్మాది సర్వేనంబర్ 34లోని 22 ఎకరాల భూమిని స్థానికసిపిఐ నాయకులతో కలసి ఆయన పరిశీలించారు.అక్కడ ఆక్రమణలో ఉన్న భూమి ఫెన్సింగ్ గోడను ఆయన కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు(పై వీడియో). ప్రహారీ గోడ మీద వూడి పడటంతో నారాయణ కాలుకి గాయమయింది. వెంటనే ఆయనను ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్సచేయించారు(కింది వీడియో)