
తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లాలో నాటుబాంబు పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లిలో చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి రహదారిపై నాటుబాంబు విసిరాడు. దీంతో రహదారిపై వెళ్తున్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.
వివరాలు అందాల్సి ఉంది.