(వీడియో) విజయవాడలో చంద్రబాబు యోగాభ్యాసం

First Published Jun 21, 2017, 8:14 AM IST
Highlights

విజయవాడ బందర్  రోడ్ లోని ఎ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన యోగా అభ్యాసం చేశారు. అనంతరం యోగ ప్రతిజ్ఞచేయించారు.

click me!