కిడాంబితో బ్యాడ్మింటన్ ఆడిన బాబు

Published : Jun 28, 2017, 06:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కిడాంబితో  బ్యాడ్మింటన్ ఆడిన బాబు

సారాంశం

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి వచ్చిన కిడాంబి శ్రీకాంత్ ను ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీకాంత్ తో బాడ్మింటన్  అడారు స్టేజి మీదే.

 

 

వరుసగా మూడు టోర్నమెంట్లలో  రికార్డు సృష్టించిన కిడాంబి  రికార్డు సృష్టించిన. బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి వచ్చిన కిడాంబి శ్రీకాంత్ ను ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీకాంత్ తో బాడ్మింటన్  అడారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu