
వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడ ఇచ్చిన సలహా...
1. మాజీ మంత్రి ముద్రగడ నిర్వహించే ఛలో
అమరావతికి అనుమతికోరితే షరతులతో
అనుమతిస్తాం.
2. ప్రభుత్వషరతులకు అంగీకరించకపోతే
అనుమతిచ్చే ప్రసక్తి లేదు.
3. ముద్రగడ పాదయాత్ర అంతా ఒక డ్రామా.
4. ముప్పై సంవత్సరాల్లో అనేక పదవులు
అనుభవించినప్పుడు కాపుల
రిజర్వేషన్లు ముద్రగడకు గుర్తుకు రాలేదా?
5. మంజునాధ్ కమిషన్ నివేదిక రాగానే
కాపులకు రిజర్వేషన్లు అమలు చేసి
తీరుతాం.