(video) ఫేస్బుక్ లైవ్ లో బిగ్ బాస్ విన్నర్ ఆత్మహత్యాయత్నం

Published : Apr 05, 2017, 11:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
(video) ఫేస్బుక్ లైవ్ లో బిగ్ బాస్ విన్నర్ ఆత్మహత్యాయత్నం

సారాంశం

ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ కు వచ్చిన ఆయన తాను ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు చెపుతూనే నిద్రమాత్రలు మింగేశారు.

బిగ్ బాస్ కన్నడ సెషన్ 4 విజేత ప్రతామ్ అనూహ్య రీతిలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ కు వచ్చిన ఆయన తాను ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు చెపుతూనే నిద్రమాత్రలు మింగేశారు.

ప్రాణస్నేహితుడు అవమానపరచడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !