(వీడియో) పిల్లనివ్వమంటే ఇలా పెళ్లి చేశారు

Published : Jan 18, 2017, 03:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
(వీడియో) పిల్లనివ్వమంటే ఇలా పెళ్లి చేశారు

సారాంశం

ప్రేమించిన పాపానికి ఆ యువకుడిని నగ్నంగా నిలబెట్టి చెప్పుల దండ వేసి పశువును బాదినట్లు బాదారు యువతి తరఫు బంధువులు.

కర్నాటకలో దారుణం జరిగింది. నిమ్న కులానికి చెందిన వ్యక్తి ఓ అగ్రవర్ణానికి చెందిన యువతిని  ప్రేమించడం పాపంగా మారింది. మోరల్ పోలీసింగ్ పేరుతో  యువతి బంధువులు ఆ యువకుడిని చితకబాదారు.

తమకూరులో జనవరి 16న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రేమించిన పాపానికి ఆ యువకుడిని నగ్నంగా నిలబెట్టి చెప్పుల దండ వేసి పశువును బాదినట్లు బాదారు యువతి తరఫు బంధువులు.

 

http://newsable.asianetnews.tv/video/beaten-for-eve-teasing

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !