బాలయ్యకు ఇంటర్నేషనల్ డ్రయివింగ్ లెసెన్స్

Published : May 07, 2017, 03:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బాలయ్యకు ఇంటర్నేషనల్ డ్రయివింగ్ లెసెన్స్

సారాంశం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలంగాణా  ప్రభుత్వం ఇంటర్నేషన్ డ్రయివింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. దీనికోసం ఆయన శనివారం నాడు  సాయంకాలం  ఖైరాతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.  

 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలంగాణా  ప్రభుత్వం ఇంటర్నేషన్ డ్రయివింగ్ లైసెన్స్ మంజూరు చేసింది.

తొందర్లో ఆయన 40 రోజుల పాటు యూరోప్ దేశాలలో పర్యటిస్తున్నందున ఇంటర్నేషనల్ డ్రెయివింగ్ లైసెన్స్ కు దరాఖాస్తుచేసుకున్నారు.

దీనికోసం ఆయన శనివారం నాడు ఖైరాతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

ఒక ఏడాది పాటు చెల్లుబాటయ్యాల అధికారులు ఆయన ఇంటర్నేషనల్ డ్రయివింగ్ ఇచ్చారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తయారువుతున్న ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన యూరోప్ వెళుతున్నారు.

గతంలో కూడ ఆయన ఇలాంటి లైసెన్స్ వచ్చింది. ఇది ఫోటో.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !