బాహుబలి ఎనిమిది రోజుల కలెక్షన్స్ రు 925 కోట్లకు చేరుకుంది. రు. 1000 కోట్ల ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఇక కేవలం రు. 75 కోట్ల దూరంలోనే ఉంది. మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల సేకరించిన సమాచారం ఇది. #Baahubali2 8 Days WW BO (Estimates):#India :Nett - ₹ 587 CrsGross - ₹ 745 CrsOverseas :Gross - ₹ 180 CrsTotal - ₹ 925 Crs— Ramesh Bala (@rameshlaus) 6 May 2017