అమెరికా ‘యాపిల్’ బెంగళూరులో కాయనుంది

Published : Dec 30, 2016, 04:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
అమెరికా ‘యాపిల్’ బెంగళూరులో కాయనుంది

సారాంశం

బెంగళూరులో ఐఫోన్ ల తయారీకి  యాపిల్  ఏర్పాట్లు

ఆ యాపిల్ అంటే ప్రపంచం పడిచస్తుంది. అలా కొత్త యాపిల్ బయటకి వస్తుందటే క్యూలు కట్టిమరి కొనేస్తారు.

ఇప్పడికర్థమైందా అది యాపిల్ ఐ ఫోన్ అని.

ఇన్నాళ్లు అమెరికా నుంచి వచ్చే యాపిల్ ను ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయనున్నారు.

 

మన దేశానికి ఒక్క ఫోన్‌ రావాలంటే దానిపై 12.5% వరకు టాక్స్ విధిస్తున్నారు. దీంతో ఇక్కడే ఉత్పత్తి ప్రారంభించాలి యాపిల్ కంపెనీ  నిర్ణయించింది.

 

బెంగళూరులోని పీన్యాలో ఐఫోన్‌ తయారీ ప్లాంటు స్థాపించేందుకు ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !