ఈ రోజు మచిలీపట్నం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సి.హెచ్ రాంబాబు రు. 40000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.