
జనసేన ను చాలా మంది కాపు పార్టీ గా చూస్తున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, ఈ పార్టీని కాపు పార్టీ గా కుదించకుండా, కులాతీత పార్టీగా మార్చాలని పవన్ కల్యాణ్ అభిమాని అయిన మహిళ అందరికి విజ్ఞప్తి చేశారు. దేశంలో మంచి అన్నది పెంచేందుకు పార్టీ ఉపయోగపడాలని , అలాంటి బాటలో జనసేన నడుస్తుందనే ఆశతోనే తాను పార్టీ ఏర్పాటుచేసిన వనభోజన కార్యక్రమానికి వచ్చానని ఒక మహిళ అదరగొట్టే ఉపన్యాసం ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఇదిగో చూడండి.