(వీడియో) 2 బాల్స్ లో 18 రన్స్ ఇలా కొట్టాడు

Published : Apr 11, 2017, 09:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
(వీడియో) 2 బాల్స్ లో 18 రన్స్ ఇలా కొట్టాడు

సారాంశం

ఐపీఎల్ లో పాండే అరుదైన రికార్డు

2 బాల్స్ లో 2 సిక్స్ లు కొట్టాలంటేనే గగనం. అలాంటి 2 బంతుల్లో 18 రన్స్ చేయడం అనేది సాధ్యమా... ఏదో అద్భుతం జరిగితే కానీ, అలాంటి అరుదైన ఫీట్ సాధ్యం కాదు. అయితే ఈ సారి మనీష్ పాండే రూపంలో ఆ అరుదైన ఫీట్ సాధ్యమైంది.

 

ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్న మ్యాచ్ లో 19 వ ఓవర్లో 2 బాల్స్ కు 18 రన్స్ చేసి మనీష్ పాండే అరుదైన రికార్డు నెలకొల్పాడు. 18 ఓవర్ లు ముగిసే సమయానికి  నైట్ రైడర్స్ 155 పరుగుల చేసింది.  19 ఓవర్ లో మొదటి బంతిని సిక్స్ కొట్టిన మనీష్ పాండే తర్వాత బంతిని ఫోర్ బాదాడు. ఆ తర్వాత అది నోబాల్ అయింది. తర్వాత బాల్ వైడ్ పడింది. ఇక రెండో బాల్ ను కూడా సిక్స్ బాదాడు. అలా 2 బంతుల్లోనే 18 రన్స్ పిండుకున్నాడు.

http://www.iplt20.com/video/90395/18-runs-in-2-balls-manish-makes-it-possible

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !