ఘోర ప్రమాదం..8మంది దుర్మరణం

Published : Mar 29, 2019, 09:38 AM IST
ఘోర ప్రమాదం..8మంది దుర్మరణం

సారాంశం

గ్రేటర్ నొయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 

గ్రేటర్ నొయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

 ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ట్రక్కుపైకి దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంత గ్రేటర్ నొయిడా రబుపుర పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, పలువురు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

Mid Day Meal: మ‌ధ్యాహ్న భోజ‌నంలో చికెన్ బిర్యానీ.. ప‌రిశీలిస్తోన్న రాష్ట్ర ప్ర‌భుత్వం
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఈ బిల్లుతో ఏం జరగనుంది.?