కేంద్ర బడ్జెట్ 2020-21: విపక్షాల నినాదాల మధ్య బడ్జెట్ సమర్పణ

By narsimha lodeFirst Published Feb 1, 2021, 11:31 AM IST
Highlights

2020-21 కేంద్ర బడ్జెట్  సమర్ఫణ సమయంలో  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య  కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు.

 

న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్  సమర్ఫణ సమయంలో  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య  కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు.

కేంద్ర బడ్జెట్ ను  నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు నిరసనలు వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్న సమయంలో స్పీకర్ ఓం బిర్లా  విపక్ష సభ్యులకు నిరసనలు మానుకోవాలని సూచించారు. ఇదే సమయంలో నిర్మలా సీతారామన్  తన ప్రసంగాన్ని కొనసాగించారు.  విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నా కూడ ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

also reae:కేంద్ర బడ్జెట్ 2020-21:కేబినెట్ ఆమోదం

 తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులను తన ట్యాబ్ ద్వారా మంత్రి చదివి విన్పించారు.
కరోనా కారణంగా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

click me!