కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతి

Siva Kodati |  
Published : Sep 23, 2020, 09:14 PM ISTUpdated : Sep 23, 2020, 09:25 PM IST
కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతి

సారాంశం

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి బుధవారం మృతి చెందారు. రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.   

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం