కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

Published : Nov 21, 2018, 10:09 AM ISTUpdated : Nov 21, 2018, 04:17 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

సారాంశం

గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధతపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు కన్నుమూశారు. వయానాడ్ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షానవాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధతపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా..బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు.

న్యాయవాదుల కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి నాయకునిగా జీవితం ప్రారంభించారు. తొలుత కేరళ విద్యార్థి సంఘంలో పనిచేసిన ఆయన యూత్ కాంగ్రెస్ లో చేరి ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టి,... కీలక పాత్ర పోషించారు.

ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?