ఛీ..ఛీ... కన్న పిల్లల ముందే క్యాబ్ డ్రైవర్ తో మహిళ రాసలీలలు

Published : Dec 01, 2021, 09:45 AM ISTUpdated : Dec 01, 2021, 09:50 AM IST
ఛీ..ఛీ... కన్న పిల్లల ముందే క్యాబ్ డ్రైవర్ తో మహిళ రాసలీలలు

సారాంశం

కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ళ క్రితం నిందితురాలైన మహిళతో వివాహమైంది.  వారికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం.  కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది.  ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు  ఓ క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది.  అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

లక్నో :  అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించాయి. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు తల్లులు బరితెగించి ప్రవర్తిస్తూ అమ్మ అనే మాటకు మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్నబిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ కవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే…

కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ళ క్రితం నిందితురాలైన మహిళతో వివాహమైంది.  వారికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం.  కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది.  ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు  ఓ cab driver తో పరిచయం ఏర్పడింది.  అది కాస్త extra marital affairకి దారి తీసింది. 

ఈ క్రమంలో భారత పని కోసం మీ ఇంటి నుంచి వెళ్ళగానే క్యాబ్ డ్రైవర్ వారి ఇంటికి వచ్చేవాడు ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్ డ్రైవర్ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్ డ్రైవర్ తో Obsceneగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి nudeగా మారి వీడియో కాల్స్ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరాచకాలు అంతటితో ఆగలేదు. 

సదరు క్యాబ్ డ్రైవర్ తన lover పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగు పొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలాగే జరుగుతుందని తెలిపారు. 

ప్రియుడితో నగ్న వీడియో కాల్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...కూతురుతో కూడా..

అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి భార్యకు తెలియకుండా ఇంట్లో cc tv cameraలు అమర్చాడు. ఇక దాంట్లో రికార్డయిన దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. అతడికి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడితో చేసే వికృత చేష్టలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డు వచ్చావంటే చంపేస్తానని బెదిరించింది. 

దాంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu