ఆగస్టులో బ్యాంకు సెలవులు..

By telugu news teamFirst Published Aug 3, 2020, 2:59 PM IST
Highlights

ఈ సెలవులు వివిధ రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు, నిర్ధిష్ట సందర్భాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆగస్టు నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు జరిగే రోజులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

 ఈ సెలవులు వివిధ రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు, నిర్ధిష్ట సందర్భాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.

2020 ఆగస్టు నెలలో వచ్చే బ్యాంక్ సెలవుల జాబితా ఈ విధంగా ఉంది.

ఆగస్టు 1వ తేదీ బక్రీద్‌,

ఆగస్టు 2 : ఆదివారం.

ఆగస్టు 3 : రాఖీ పౌర్ణమి.

ఆగస్టు 8 : రెండవ శనివారం.

ఆగస్టు 9 : ఆదివారం.

ఆగస్టు 11 : శ్రీకృష్ణ జయంతి.

ఆగస్టు 15 : స్వాంతంత్ర్య దినోత్సవం.

ఆగస్టు 16 : ఆదివారం.

ఆగస్టు 22 : వినాయక చవితి.

ఆగస్టు 23 : ఆదివారం.

ఆగస్టు 30 : మోహార్రం.

గమనిక:- బ్యాంక్‌ సెలవుల గురించి ముందే అవగాహన కలిగిఉంటే సమయం వృదా కాకుండా అవసారాలకు ఉపయోగ పడే డబ్బును ముందస్తుగా జాగ్రత్త పడుటకు బ్యాంక్ సెలవులను తెలియజేయడమైనది. కరోనా ఆగష్టు నెలలో తీవ్ర స్థాయిలో  విజ్రుంభిస్తుతుందని ప్రభుత్వం, ఆరోగ్యశాఖ వారు హెచ్చరిస్తున్నారు కాబట్టి అత్యంత అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. మాస్కులు, శానిటైజర్ వాడటం మరవవద్దు. భౌతిక దూరం కనీసము 5 ఫీట్లు ఉండేలా జాగ్రత్త పడండి.   


 

click me!