నకిలీ యాప్‌లతో రూ. 150 కోట్లమోసం: చైనా ముఠా అరెస్ట్

By narsimha lode  |  First Published Jun 9, 2021, 3:22 PM IST

నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. 
 


న్యూఢిల్లీ: నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.  నకిలీ యాప్ ల ద్వారా సుమారు 5 లక్షల మందిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు తెలిపారు. పవర్ బ్యాంక్, సన్ ఫ్యాక్టరీ,ఏజ్‌ప్లాన్ వంటి యాప్ ల ద్వారా ప్రజలను మోసం చేశారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.  ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్వేష్ రాయ్ ప్రకటించారు.

 

Delhi Police's Cyber Cell has busted a syndicate run by a group of Chinese nationals. They were stealing data & cheated over 5 lakh Indians of over Rs 150 crores via fake investment apps like PowerBank, SunFactory & EzPlan: DCP (Cyber Cell) Anyesh Roy pic.twitter.com/fjI1iyDeIZ

— ANI (@ANI)

నకిలీ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న చైనా ముఠాను న్యూఢిల్లీ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నకిలీ యాప్ ల ద్వారా సుమారు 5 లక్షల మందిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు తెలిపారు. pic.twitter.com/dvl3dhoE62

— Asianetnews Telugu (@AsianetNewsTL)

Latest Videos

undefined

also read:హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

also read:ఆన్‌లైన్ యాప్‌లతో రూ. 11 వేల కోట్ల ఆర్జన: చార్జీషీట్‌లో పోలీసులు

 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్  లోన్ యాప్ ల ద్వారా  చైనా కు చెందిన కొందరు  పెద్ద మొత్తంలో డబ్బులను చైనాకు తరలించాలరు. ఈ మేరకు తెలంగాణకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు  కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో చార్జీషీట్ ను కూడ పోలీసులు దాఖలు చేశారు.  ఈ కేసుకు సంబంధించి కీలకసూత్రధారి జెన్నీఫర్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. లోన్ యాప్ తరహలోనే ఫేక్ యాప్ లను తయారు చేసి డబ్బులు దండుకోవడంలో ఈ చైనా ముఠాపై అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 
 

click me!