దేశంలో పేలుళ్లకు స్కెచ్: ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఢిల్లీ పోలీసుల అదుపులో ఆరుగురు టెర్రరిస్టులు

Siva Kodati |  
Published : Sep 14, 2021, 07:18 PM IST
దేశంలో పేలుళ్లకు స్కెచ్: ఉగ్రవాదుల కుట్ర భగ్నం, ఢిల్లీ పోలీసుల అదుపులో ఆరుగురు టెర్రరిస్టులు

సారాంశం

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో ఆరుగురు ముష్కరులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో ఆరుగురు ముష్కరులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తేల్చారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం