అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం : ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ .. దూరంగా ఈ నేతలు

Siva Kodati |  
Published : Jan 10, 2024, 04:27 PM ISTUpdated : Jan 10, 2024, 04:37 PM IST
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం : ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ .. దూరంగా ఈ నేతలు

సారాంశం

జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకాలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటికే వీరందరికీ అయోధ్య రామ మందిర ప్రతినిధులు ఆహ్వానాలు అందజేసిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం