Raghav Chadha Slams: మినిమం బ్యాలెన్స్ లేదని 19వేల కోట్ల ఫైన్ వసూలు | Balence | Asianet News Telugu

Raghav Chadha Slams: మినిమం బ్యాలెన్స్ లేదని 19వేల కోట్ల ఫైన్ వసూలు | Balence | Asianet News Telugu

Published : Mar 17, 2026, 03:20 PM IST

బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేదనే పేరుతో భారీగా ఫైన్ వసూలు చేస్తున్నాయంటూ Raghav Chadha రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు ₹19 వేల కోట్ల వరకు ఈ ఫైన్లు వసూలు చేయబడినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ ప్రజలపై పడుతున్న ఈ ఆర్థిక భారం గురించి ఆయన తీవ్రంగా విమర్శించారు. Source:Sansadtv