ఇండియాకు వ్యతిరేకంగా విష ప్రచారం.. పాక్ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానెల్స్‌పై భారత్ కొరడా

Siva Kodati |  
Published : Dec 21, 2021, 04:38 PM ISTUpdated : Dec 21, 2021, 04:40 PM IST
ఇండియాకు వ్యతిరేకంగా విష ప్రచారం.. పాక్ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానెల్స్‌పై భారత్ కొరడా

సారాంశం

పాక్ స్పాన్సర్డ్ సైబర్ ఉగ్రవాదంపై (cyber terrorism) భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. భారత్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 20కి పైగా బ్లాక్ చేసింది .

పాక్ స్పాన్సర్డ్ సైబర్ ఉగ్రవాదంపై (cyber terrorism) భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. భారత్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 20కి పైగా బ్లాక్ చేసింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా పాక్ కార్యక్రమాలు (pakistan) చేపడుతోంది. దీంతో ఆయా ఛానెల్స్‌లో పాక్ చేస్తున్న ఫేక్ న్యూస్  ప్రచారానికి చెక్ పెట్టింది భారత్. కొత్త ఐటీ చట్టం ప్రకారం (new it policy 2021) ఈ మేరకు చర్యలు చేపట్టింది కేంద్రం. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌