స్కార్ఫియోని ఢీకొన్న ట్రాక్టర్... 11మంది మృతి

Published : Mar 07, 2020, 08:26 AM ISTUpdated : Mar 07, 2020, 09:12 AM IST
స్కార్ఫియోని ఢీకొన్న ట్రాక్టర్... 11మంది మృతి

సారాంశం

స్కార్పియో... ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు.  మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  

స్కార్ఫియోని ట్రాక్టర్ ఢీకొట్టడంతో దాదాపు 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిహార్ జిల్లా లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... శనివారం తెల్లవారుజామున బీహార్ జిల్లా లోని ముజఫర్ పూర్ లోని కంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  

Also Read ట్యూషన్‌కు వచ్చిన బాలికకు ప్రేమ పాఠాలు, లైంగిక దాడి...

స్కార్పియో... ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు.  మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్