అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించనున్న బాల రాముడి విగ్రహ ముఖం రివీల్ చేశారు. ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న రాముడి ముఖం ఇది వరకు బయటి ప్రపంచానికి చూపించలేదు.
Ayodhya Ram Idol Face: అయోధ్యలో రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు. తాజాగా, ఆ రాముడి విగ్రహం ముఖాన్ని రివీల్ చేశారు. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లడానికి ముందు వర్క్ షాప్లో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ముఖం ఇలా ఉన్నది.
First picture of 5 year old Ram Lalla idol. Face has still not be unveiled. This is a picture from the workshop before the idol was taken to the Sanctum Sanctorum. pic.twitter.com/v7rrblLIJl
— Sneha Mordani (@snehamordani)ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు.
undefined
Also Read: Ayodhya: అయోధ్య తీర్పు వెలువరించిన సుప్రీం న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం
First image of the full Ram Lalla idol with his face uncovered and a gold bow and arrow pic.twitter.com/3Ius0V9UJX
— Akshita Nandagopal (@Akshita_N)ఈ బాల రాముడి చేతిలో బంగారి విల్లు, బాణం ఉన్నాయి. రాముడి బంగారు వర్ణం అస్త్రాలను చేత పట్టుకుని నిలబడిన స్థితిలో ఈ విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ చెక్కారు.