తెగిన తివారీ ఆనకట్ట: ఆరుగురి మృతి, 24 మంది ఆచూకీ గల్లంతు (వీడియో)

Published : Jul 03, 2019, 11:24 AM ISTUpdated : Jul 03, 2019, 11:53 AM IST
తెగిన తివారీ ఆనకట్ట: ఆరుగురి మృతి, 24 మంది ఆచూకీ గల్లంతు (వీడియో)

సారాంశం

మహారాష్ట్రలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరిలోని తివారీ డ్యామ్ తెగిపోవడంతో లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సుమారు 7 గ్రామాలన్నీ జలమయ్యాయి.


ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరిలోని తివారీ డ్యామ్ తెగిపోవడంతో లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సుమారు 7 గ్రామాలన్నీ జలమయ్యాయి.

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 నుండి 24 మంది ఆచూకీ లేకుండాపోయింది. ఈ డ్యామ్‌కు సమీపంలోని 12 ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.  

ఈ ఘటనతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్రలో భారీగా  వర్షాల కురుస్తుండడంతో విమానాలు, రైళ్లు కూడ రద్దయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?