అమ్మాయిలతో తొలి అనుభవం కోసం.. చెట్టుకి కండోమ్ కట్టి..

Published : Feb 20, 2019, 03:08 PM ISTUpdated : Feb 20, 2019, 03:15 PM IST
అమ్మాయిలతో తొలి అనుభవం కోసం.. చెట్టుకి కండోమ్ కట్టి..

సారాంశం

అమ్మాయిలతో శృంగారానుభవం పొందడానికి విద్యార్థులు చెట్టుకొ కండోమ్స్ కట్టి పూజలు చేశారు.

అమ్మాయిలతో శృంగారానుభవం పొందడానికి విద్యార్థులు చెట్టుకి కండోమ్స్ కట్టి పూజలు చేశారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలోని హిందూ కాలేజీలో చోటుచేసుకుంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆచారం కాదట. ఎన్నో సంవత్సరాలుగా దీనిని ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఆ కాలేజీలో వర్జినిటీ ట్రీ ఉంది.

ఆ చెట్టుకి నీటితో నింపిన కండోమ్ కట్టి.. శృంగార దేవతనకు పూజలు చేస్తే.. 6నెలల్లోగా అమ్మాయిలతో లైంగికంగా కలిసే అవకాశం దక్కుతుందట... అలా అబ్బాయిలు తమ  వర్జినిటీ కోల్పోతారట. దీనికోసమే అబ్బాయిలందరూ వాలంటైన్స్ డే  రోజున ఇలాంటి పూజలు చేస్తారట. ఎన్నో సంవత్సరాలుగా దీనిని యువకులు పాటిస్తూ వస్తున్నారు.

తమకు నచ్చిన బాలీవుడ్ హీరోయిన్ లేదా మోడల్ ఫోటోలను చెట్టుకి కట్టి.. పూజలు చేస్తుంటారు. అయితే..  దీనిపై కొందరు యువతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంప్రదాయానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా కొంత మంది యువతులు మాత్రమే అబ్బాయిలకు ఈ విషయంలో మద్దతుగా నిలస్తుండటం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?