టీఎస్ పిఎస్సీ ప్రత్యేకం : ఆసఫ్ జాహీల గురించి డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (వీడియో)

Dec 19, 2018, 6:22 PM IST

టీఎస్ పిఎస్సీ పోటీ పరీక్షలకు అంటే రాత పరీక్షలకు గానీ ఇంటర్వ్యూల కోసం గానీ హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రముఖ తెలంగాణ చరిత్ర పరిశోధకుడు డా. సుంకిరెడ్డి నారాయణ ఆసఫ్ జాహీల గురించి చెప్పిన వీడియో పాఠాన్ని అందిస్తున్నాం. మొబైల్ ఉంటే చాలు క్లిక్ చేసి వినవచ్చు...