కోతుల గుంపు చేతిలోకి తెలంగాణ : రేవంత్ (వీడియో)

Published : Feb 09, 2018, 05:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
కోతుల గుంపు చేతిలోకి తెలంగాణ : రేవంత్ (వీడియో)

సారాంశం

సీఎం కేసీఆర్ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డ రేవంత్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ 

ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆంకాంక్ష ప్రకారం పాలన కొనసాగిస్తానన్న కేసీఆర్ ఇపుడు తన కుటుంబ సభ్యుల ఆకాంక్ష ప్రకారం పాలన సాగిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఉద్యమం చేసి పాధించుకున్న తెలంగాణను కోతుల గుంపుల చేతిలోకి వెళ్లిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ లో కుటుంబ పాలన, రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. సీఎం కుటుంబం తెలంగాణను వ్యాపార కేంద్రంగా మార్చారని అన్నారు. ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని దర్గాను సందర్శించుకున్న రేవంత్ మీడియాతో ముట్టడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు.     

వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)