హుస్సేన్ సాగర్ లో దూకి యువతి ఆత్మహత్యాయత్నం (వీడియో)

Published : Feb 09, 2018, 11:58 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
హుస్సేన్ సాగర్ లో దూకి యువతి ఆత్మహత్యాయత్నం (వీడియో)

సారాంశం

హైదరాబాద్ హుస్సెన్ సాగర్ వద్ద కలకలం కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి ప్రాణాలకు తెగించి కాపాడిని పోలీసులు

కుటుంబ కలహాల కారణంగా ఓ యువతి హుస్సెన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే ఈమె హుస్సెన్ సాగర్ లో దూకడాన్ని గమనించిన ఇద్దరు పోలీసులు వెంటనే  నీళ్లలోకి దూకి ఆమెను కాపాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువతిని కాపాడి బయటికి తీసుకువచ్చారు. ఎవరెక్కడ పోతే తమకెందుకు తాము హ్యాపిగా ఉన్నాం కదా అనుకునే ఈ రోజుల్లో ముక్కూమొహం తెలియని యువతి కోసం ఇంత సాహసం చేసిన పోలీసులను అందరూ ప్రశంసిస్తున్నారు.

యువతిని ఎలా కాపాడారో చెబుతున్న పోలీసుల వీడియోను కింద చూడండి 
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)