క్రికెట్ బాల్ తగిలి ఆస్పత్రిపాలైన రంజీ ప్లేయర్

Published : Nov 11, 2017, 04:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
క్రికెట్ బాల్ తగిలి ఆస్పత్రిపాలైన రంజీ ప్లేయర్

సారాంశం

బెంగాల్ క్రికెట్ గ్రౌండ్ లో బంతి తగిలి గాయాలపాలైన బ్యాట్స్ మెన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అధికారులు 

క్రికెట్ ఆడుతుండగా బౌలర్ విసిరిన బంతి తాకి ఓ యువ క్రికెటర్ కు తీవ్ర గాయలపాలైన సంఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది. బెంగాల్ క్రికెట్ గ్రౌండ్ లో విదర్భ - బెంగాల్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బెంగాల్ పేస్ బౌలర్ ఇషాన్ పోరెల్ వేగంగా విసిరిన బంతి తగిలి ఆల్ రౌండర్ ఆదిత్య సర్వాతే తలకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో బ్యాట్స్ మెన్ హెల్మెట్ ధరించకపోవడంతో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రందించడంతో ప్రమాదం తప్పింది. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని,కోలుకుంటున్నాడని విదర్భ జట్టు అధికారి ఒకరు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)