పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి..

Published : Aug 03, 2017, 10:55 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి..

సారాంశం

అక్టోబర్ 1న వివాహం పెళ్లికి చంద్రబాబుని ఆహ్వానించిన మంత్రి సునీత

అనంతపురం జిల్లా పరిటాల కుటుంబం లో పెళ్లి సందడి మొదలైంది. దివంగత పరిటాల రవి, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం అక్టోబరు 1న జరగనుంది.  శింగనమల నియోజకవర్గం నార్పల మండలం కు చెందిన ఏవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానవితో పెళ్లి నిశ్చయమైంది.ఈ నెల 10న హైదరాబాదులో నిశ్చితార్థం నిర్వహిస్తున్నారు.ఈ మేరకు మంత్రి సునీత గురువారం . హైదరాబాద్ N కన్వెన్షన్ లోగల ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి సీఎం చంద్రబాబు ను  ఆహ్వానించారు.

పరిటాల శ్రీరాం మీద రకరకాల ఫిర్యాదులు  ఆ మధ్య వచ్చాయి. అయితే,పెళ్లితో  శ్రీరాం దారికొస్తాడని చెప్పవచ్చు. 2019ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)