ఆ కాలేజి గురించి మాట్లాడొద్దంటున్న లక్ష్మారెడ్డి (వీడియో)

Published : Jan 08, 2018, 07:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఆ కాలేజి గురించి మాట్లాడొద్దంటున్న లక్ష్మారెడ్డి (వీడియో)

సారాంశం

తన కాలేజీ గురించి మాట్లడొద్దంటున్న లక్ష్మారెడ్డి

తన డాక్టర్ సర్టిఫికెట్ గురించి ప్రిన్సిపల్ ఇచ్చిన వివరణపై రేవంత్ మళ్లీ విమర్శలు చేయడాన్ని మంత్రి లక్ష్మారెడ్డి తప్పుబట్టారు. గుల్బర్గా కాలేజీలోనే చాలా మంది చదువుకుని ప్రస్తుతం డాక్టర్లుగా సెటిల్ అయ్యారని, అలాంటి కళాశాల గురించి మాట్లాడటం మానుకోవాలని సూచించారు. ఇలా చేయొద్దని తాను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆయన  ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)